Home » Nikhil Vijayendra Simha
యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను పలువురు సినీ, యూట్యూబ్ ప్రముఖులతో కలిసి హ్యారీపోటర్ వేషధారణలో జరుపుకున్నాడు.
హరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న “సంగీత్” చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. నిహారిక కొణిదెలతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.
ర్యువ్ ఇప్పుడు హాయ్ నాన్నతో దర్శకుడిగా మారాడు. అయితే శౌర్యువ్ ఓ సోషల్ మీడియా స్టార్ కి అన్నయ్య అని ఇటీవలే అందరికి తెలిసిందే.
నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్, దేత్తడి హారిక ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు..