Nikhil wife Pallavi

    హీరో నిఖిల్‌కి కొడుకు పుట్టాడు

    February 21, 2024 / 02:20 PM IST

    హీరో నిఖిల్-పల్లవి దంపతులకు కొడుకు పుట్టాడు. నిఖిల్ తన కొడుకును ముద్దాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

10TV Telugu News