Home » Nikhil
స్వయంభు సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్ కోసం వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్ ని తెప్పించారని నిఖిల్ స్వయంగా ఓ పోస్టర్ షేర్ చేసి తెలిపాడు.
తాజాగా నిఖిల్ అమెరికాలో అతిపెద్ద హిందూ ఆలయం శ్రీ స్వామి నారాయణ మందిర్ ని దర్శించుకున్నాడు.
నిఖిల్ పాన్ ఇండియా సినిమా స్వయంభులో కూడా నభా నటేష్ నటిస్తుందని మూవీ యూనిట్ అధికారికంగా తెలిపారు.
హీరో నిఖిల్-పల్లవి దంపతులకు కొడుకు పుట్టాడు. నిఖిల్ తన కొడుకును ముద్దాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)లు నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). పి.మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
స్వయంభు సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నాడు. అసలు నిఖిల్ లాంటి హీరో నుంచి ఇలాంటి సినిమా ఎవరూ ఊహించలేదు. స్వయంభు లుక్ తో నిఖిల్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే స్వయంభు నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.
కార్తికేయ 2 తర్వాత నుంచి అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు నిఖిల్. అయితే కార్తికేయ సిరీస్ ఫ్యాన్స్ ఈ సినిమాకి పార్ట్ 3 ఎప్పుడు ఉంటుంది అని అడుగుతూనే ఉన్నారు. గతంలో కూడా డైరెక్టర్, నిఖిల్ కార్తికేయ 3 ఉంటుంది అని చెప్పారు. తాజాగా మరోసారి కా
ఇటీవల మెటా సంస్థ తెలుగులో లోకల్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ మీటింగ్ నిర్వహించగా వచ్చిన సెలబ్రిటీలంతా ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ మార్కెట్ కూడా పెరిగింది. దీంతో స్పై సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. స్పై సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ (ఓటీటీ, శాటిలైట్) రైట్స్ కలిపి దాదాపు 18 కోట్లు వచ్చినట్టు సమాచారం. స్పై సినిమాని
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిఖిల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.