Home » Nikki Bhati tragedy
ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పుడు 58,000కుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అదే ఖాతాలో నిక్కీ.. మెర్సిడెస్లో కనిపించింది. ఈ హృదయవిదారక వీడియోపై నెటిజన్లు ఇప్పుడు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.