Home » Nikkii Galrani
హీరో ఆది పినిశెట్టి తన భార్య, నటి నిక్కీ గల్రానితో కలిసి వినాయకచవితి, వరలక్ష్మి పూజ నిర్వహించగా పలు ఫోటోలను ఇద్దరూ తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. (Nikki Galrani Aadhi Pinisetty)
నేడు హీరోయిన్ నిక్కీ గల్రాని, నటుడు ఆది పినిశెట్టి మూడో వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో నిక్కీ తన భర్తతో కలిసి గతంలో దిగిన క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ విషెష్ చెప్పింది.
హీరోయిన్ నిక్కీ గల్రాని తాజాగా ఇలా మెరిసేటి బ్లాక్ డ్రెస్ లో మరింత మెరిపిస్తుంది.