Nikkii Galrani : థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్..
నేడు హీరోయిన్ నిక్కీ గల్రాని, నటుడు ఆది పినిశెట్టి మూడో వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో నిక్కీ తన భర్తతో కలిసి గతంలో దిగిన క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ విషెష్ చెప్పింది.












