-
Home » Aadhi Pinisetty
Aadhi Pinisetty
బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే.. ఇక థియేటర్స్ లో శివతాండవమే
Akhanda 2: బాలయ్యతో బోయపాటి శ్రీను ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి.
భార్యతో హీరో ఆది పినిశెట్టి.. వినాయకచవితి, వరలక్ష్మి పూజ స్పెషల్ ఫొటోలు..
హీరో ఆది పినిశెట్టి తన భార్య, నటి నిక్కీ గల్రానితో కలిసి వినాయకచవితి, వరలక్ష్మి పూజ నిర్వహించగా పలు ఫోటోలను ఇద్దరూ తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. (Nikki Galrani Aadhi Pinisetty)
'మయసభ' సిరీస్ రివ్యూ.. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల స్నేహంపై వెబ్ సిరీస్..
దేవాకట్టా దర్శకుడు అంటూ మయసభ టీజర్, ట్రైలర్స్ వచ్చిన తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. ఈ సిరీస్ టీజర్, ట్రైలర్స్ చూసినప్పుడే ఇది చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ అని అర్థమైపోయింది.
'మయసభ' ట్రైలర్ రిలీజ్.. సాయి దుర్గ చేతుల మీదుగా.. ఇదేదో భారీ పొలిటికల్ సిరీస్ లా ఉందే..
మయసభ సిరీస్ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఇద్దరు స్నేహితుల కథ.. 'మయసభ' సిరీస్ టీజర్ రిలీజ్.. వైఎస్సార్ - చంద్రబాబు కథతో?
ఈ టీజర్ చూస్తుంటే వైఎస్సార్- చంద్రబాబు నాయుడు కథతో తీసినట్టు తెలుస్తుంది.
థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్..
నేడు హీరోయిన్ నిక్కీ గల్రాని, నటుడు ఆది పినిశెట్టి మూడో వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో నిక్కీ తన భర్తతో కలిసి గతంలో దిగిన క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ విషెష్ చెప్పింది.
'రంగస్థలం' షూటింగ్ సెట్ నుంచి దొంగతనం చేసిన ఆది పినిశెట్టి.. ఎవ్వరికి తెలీదంట.. సీక్రెట్ రివీల్..
ఆది పినిశెట్టి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమా గురించి పలు విషయాలు మాట్లాడి ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
నిక్కీ గల్రానీతో విడాకులు.. స్పందించిన ఆది పినిశెట్టి.. ఎంతో బాధపడ్డా, ఎంతకైనా తెగిస్తారని..
విడాకుల వార్తలపై నటుడు ఆది పినిశెట్టి స్పందించాడు.
వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ కపుల్.. పిక్స్ వైరల్..
వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ కపుల్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో.
'రంగస్థలం'లో ఆ పాట కోసం రోజంతా ఏడవాలి అన్నారట.. నరేశ్ పాట వింటూనే..
'రంగస్థలం' సినిమాలో 'ఓరయ్యో.. నా అయ్యా' అనే పాట ఎప్పుడు వినిపించినా గుండె బరువెక్కుతుంది. ఈ పాట గురించి నటుడు నరేశ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.