Aadhi- Nikki: పారిస్ వీధుల్లో ప్రేమ పక్షులు.. ఆది-నిక్కీ రొమాంటిక్ విహారం.. ఫొటోలు వైరల్
స్టార్ కపుల్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాణీ(Aadhi- Nikki) పారిస్ వీధుల్లో విహరిస్తూ దిగిన క్యూట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట అక్కడ 'ప్రేమ పక్షుల్లా' తిరుగుతూ దిగిన రొమాంటిక్ ఫొటోలు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. వీరి కెమిస్ట్రీ, ఆ అందమైన లొకేషన్లు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి మరి.









