-
Home » Paris
Paris
ధూమ్ 2 సినిమా సీన్‌ను మించి దోపిడీ.. ప్రఖ్యాత మ్యూజియంలో 7 నిమిషాల్లో చోరీ.. నెపోలియన్ కాలంనాటి ఆ ఆభరణాలను ఇక చూడలేం..
దొంగలు ముందే ప్లాన్ వేసుకొని, హైడ్రాలిక్ ల్యాడర్‌తో మ్యూజియంలోకి ప్రవేశించి, కిటికీ గాజులను “డిస్క్ కట్టర్”తో కత్తిరించి, రత్నాలు తీసుకొని పారిపోయారు.
వామ్మో.. ఇండియాలో రూ.500 లోపు ఖరీదు చేసే చెప్పులను అక్కడ లక్ష రూపాయలకు అమ్మేస్తున్నారు..
ప్యారిస్ వాళ్లు ఫ్యాషన్ పేరుతో జనాలను దోచేస్తున్నారని మండిపడుతున్నారు.
పారిస్ లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు భార్య.. తేజస్విని ఫొటోలు చూశారా?
ఇటీవల దిల్ రాజు, అతని భార్య కలిసి యూరప్ వెకేషన్ కి వెళ్లారు. అక్కడ పలు దేశాలు తిరుగుతూ సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పారిస్ లో, ఈఫిల్ టవర్ వద్ద దిగిన పలు ఫోటోలను దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
భారత్ ఖాతాలో మరో స్వర్ణం..
పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
ఒలింపిక్స్‌లో ఇవాళ కీలక ఈవెంట్లు.. లక్ష్యసేన్ వైపు భారత్ చూపు.. 100 మీటర్ల పరుగులో విజేత ఎవరో?
భారత్ క్రీడాభిమానుల చూపంతా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ వైపు ఉంది. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీస్ లో ఒలింపిక్ ఛాంపియన్ డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సెన్ తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
ఇండియాలోనే కాదు పారిస్‌లో కూడా మెగాస్టార్ రేంజ్.. ఒలంపిక్ టార్చ్‌తో మెగాస్టార్..
చిరంజీవి ఒలంపిక్ టార్చ్ పట్టుకొని తన భార్య సురేఖతో కలిసి పారిస్ విధుల్లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. ఎప్పుడు, ఫ్రీగా ఎలా చూడాలంటే..?
పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది.
నడిరోడ్డుపై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నేషనల్ హైవేపై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు.
పారిస్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మృణాళిని రవి..
హీరోయిన్ మృణాళిని రవి తాజాగా పారిస్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది.
పారిస్ వీధుల్లో ఫ్యామిలీతో చక్కర్లు కొడుతున్న ధోని..
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని విహారయాత్రలో ఉన్నాడు.