Aadhi Pinisetty-Nikki Galrani : శ్రీవారిని దర్శించుకున్న ఆదిపినిశెట్టి దంపతులు..
నటుడు ఆది పినిశెట్టి, తన భార్య నిక్కీ గల్రానీతో (Aadhi Pinisetty-Nikki Galrani)కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.










