Home » Nimmala Ramanayaudu
పశ్చిమ గోదావరి జిల్లాను 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో బోల్తా పడింది. 2019 ఎన్నికల్లో అలాంటి ఫలితాలే వస్తాయని టీడీపీ అంచనా వేసింది. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. జిల్లాలో పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలను మాత్రమే గెలుచుక