Home » Nimu Base
లద్దాఖ్ లో భారత ఆర్మీ సైనికులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కష్ట సమయంలో మనం పోరాడుతున్నామని ఆయన అన్నారు. మీ ధైర్య సాహసాలు మాకెంతో స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. చైనాకు గట్టి సందేశం ఇవ్వడానికే లద్దాఖ్ లో ప్రధాని నరేంద్ర �