Nine colours of Navratri

    Dasara 2020 : నవరాత్రులు…తొమ్మిది రంగులు…ఏంటి వాటి ప్రత్యేకత?

    October 17, 2020 / 01:15 PM IST

    Dasara 2020 Nine colors speacialty : దసరా నవరాత్రులు. భక్తులకు సందడే సందడి. పూజలు..వ్రతాలు..ఉపవాసాలు ఇలా మహిళలు దసరా పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ దుర్గామాతని ఒక్కోరోజు ఒక్కో అవతారంలో కొలుస్తాం. ఈ సందర్భంగా నవరా�

10TV Telugu News