nine runs away

    మరో రికార్డుకు 9 పరుగుల దూరంలో రోహిత్ శర్మ

    December 20, 2019 / 01:04 PM IST

    టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు 9 పరుగుల దూరంలో ఉన్నాడు. 2019లో ఓపెనర్ బ్యాట్స్ మెన్‌గా రోహిత్ ఇప్పటివరకూ 2,379 పరుగులు చేశాడు. రోహిత్ మరో 9 పరుగులు జోడిస్తే.. శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య పేరిట ఉన్న 22ఏళ్ల రికార్డును బ్ర

10TV Telugu News