Nipah Virus

    గిదేమి రోగం : ఏలూరులో పెరుగుతున్న బాధితులు

    December 9, 2020 / 06:27 AM IST

    అంతుచిక్కని అనారోగ్యం ఏలూరును వేధిస్తోంది. వింత వ్యాధితో అప్పటికప్పుడే కుప్పకూలిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 556కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 459 మందిని డిశ్చార్జ్‌ అయ్యారు. మెరుగై�

10TV Telugu News