-
Home » NIRAV MODI
NIRAV MODI
బ్యాంకులను ముంచిన మోసగాడికి ఎండ్ కార్డ్.. ఏ క్షణమైనా నీరవ్ మోదీ అప్పగింత!
July 6, 2026 / 09:01 PM ISTపంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ(Nirav Modi)ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది.
Shashi Tharoor: నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఓబీసీలు కాదు.. బీజేపీ విమర్శలపై థరూర్ కౌంటర్ అటాక్
March 26, 2023 / 08:16 PM ISTబీజేపీ నేతలు చేసిన విమర్శలు కాంగ్రెస్ సీనియర్ శశిథరూర్ తిప్పి కొట్టారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీలు ఓబీసీలే కాదని, మరి ఓబీసీలను రాహుల్ అవమానించారని బీజేపీ ఎలా అంటారంటూ ఆయన మండిపడ్డారు. ఆదివారం…
Nirav Modi: బ్రిటన్లో చివరి అవకాశం కోల్పోయిన నీరవ్ మోదీ.. ఇక చచ్చినట్లు ఇండియాకు రావాల్సిందే
December 15, 2022 / 04:40 PM ISTపంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరమే నీరవ్ మోదీ భారతదేశం వదిలి పారిపోయారు. 13,000 కోట్ల పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. 7,000 కోట్ల రూపాయల విలువైన…
Nirav Modi: భారత్కు నీరవ్ మోదీని తీసుకొచ్చే అవకాశం.. ఇండియాకు అప్పగించాలని లండన్ హైకోర్టు తీర్పు
November 9, 2022 / 05:43 PM ISTభారత్ లో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి, విదేశాల్లో ఉంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. తనను భారత్ కు అప్పగించవద్దని నీరవ్ మోదీ చేసుకున్న అభ్యర్థనను లండన్ హైకోర్టు తిరస్కరించింది.…
Nirav Modi: నీరవ్ మోదీకి మరోసారి షాకిచ్చిన ఈడీ.. ఆ దేశంలోని రూ.253కోట్ల విలువైన ఆస్తులు సీజ్
July 22, 2022 / 07:19 PM ISTమనీలాండరింగ్ విచారణలో భాగంగా పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో ముడిపడి ఉన్న కంపెనీలకు చెందిన రూ.253.62 కోట్ల విలువైన ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసినట్లు శుక్రవారం…
Vijay Mallya : మాల్యా, ఇతరుల నుంచి రూ. 18 వేల కోట్లు రిటర్న్
February 23, 2022 / 06:23 PM ISTఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించి
Nirav Modi : నీరవ్ మోదీకి మరో షాక్
October 19, 2021 / 09:10 PM ISTపంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి న్యూయార్క్ లోని దివాలా కోర్టులో చుక్కెదురైంది. ఒకప్పుడు తాను పరోక్షంగా యజమానిగా ఉన్న మూడు కంపెనీల విషయంలో
Porn case: బెయిల్ ఇవ్వొద్దు.. నీరవ్ మోదీలా దేశం విడిచి వెళ్లిపోవచ్చు
August 12, 2021 / 07:43 AM ISTఅశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా బెయిల్పై విడుదలైతే నీరవ్ మోదీలాగే దేశం విడిచి వెళ్లిపోతాడని ముంబై పోలీసులు అభిప్రాయపడ్డారు.
Enforcement Directorate : మాల్యా,చోక్సీ, నీరవ్ మోదీ ఆస్తులు బ్యాంకులకు బదిలీ
June 23, 2021 / 05:41 PM ISTభారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.
నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం
April 16, 2021 / 09:14 PM ISTరూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) స్కాంలో కీలక సూత్రధారి అయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.