Home » Nirbhaya mom
సుప్రీం ఉరిశిక్ష ఖరారు చేసిన తర్వాత ‘నిర్భయ’ దోషులను క్షమించాలంటూ సుప్రీంకోర్టు లాయర్ ఇందిరా జైసింగ్ నిర్భయ పేరెంట్స్ కు సూచించారు. దీనికి సమాధానంగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇటువంటి సలహాలకు జైసింగ్ సిగ్గుపడాలన్నారు. సోనియా గాంధీ అం