Home » Nirbhaya rapists
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు అంతా రెడీ అయిపోయింది. ఉరి తాళ్లు కూడా ప్రయోగాలతో పరీక్షించి సిద్ధం చేసేశారు. తలారీ రెడీ.. ఉరికంబం కూడా రెడీ.. క్యురేటివ్ పిటిషన్ కూడా కొట్టేశారు
దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్16,2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత మిగిలిన నలుగురు దోషులకు డెత్ వారంట్ జారీ అయింది. ఢిల్లీలోని పటియాలా కోర్టు మంగళవారం నిర్భయ దోషులకు మరణ దండన విధించేందుకు 2020 జనవరి, 22వ �