Home » NISHANT SHETTY
ప్రాంతీయ క్రీడలు యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఒకటి కంబళ క్రీడ. ఈ క్రీడ దక్షిణ కన్నడ, ఉడిపి, తుళునాడు తీర ప్రాంతాల్లో ప్రతీ ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయమైన క్రీడ.
వరల్డ్ చాంపియన్ స్ప్రింటర్.. జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌ను వెనక్కునెట్టేశాడంటూ శ్రీనివాస్ గౌడను పైకెత్తేశారు. అతనేమో తన వల్ల కాదంటూ స్పింటర్ రేసును సున్నితంగా చెప్పేశాడు. ఈ రికార్డు ప్రపంచమంతా తెలిసేలోపే మరో వ్యక్తి శ్రీనివాస్ రికార్డును ద�
100మీటర్లను,అది కూడా బురద నీటిలో కేవలం 9.55సెకన్లలోనే పరుగెత్తి ప్రపంచ రేస్ దిగ్గజం,జమైకా చిరుతపులి ఉసేన్ బోల్ట్ రికార్డును కర్ణాటకకు చెందిన ఇటీవల బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని సంప్రదాయ క్రీడ కంబాలా రేస్(దున్నపోతుల పరుగు)లో పాల్�