-
Home » Nishtar Hospital
Nishtar Hospital
Pakistan: పాకిస్థాన్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఓ ఆసుపత్రి భవనం పైకప్పుపై 200 కుళ్ళిన మృతదేహాలు..
October 16, 2022 / 12:16 PM IST
పాకిస్థాన్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్తాన్ నగరంలోని ఓ ఆసుపత్రి పైకప్పుపై 200 కుళ్ళిన మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ఆరుగురు సభ్యుల కమిటీని దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు.
Human Corpses At Hospital : ఆస్పత్రి పై కప్పు మీద కుళ్లిపోయిన 500 మృత దేహాలు..!!
October 15, 2022 / 02:24 PM IST
పాకిస్థాన్లో అత్యంత దారుణమైన..ఆందోళనకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆస్పత్రి పై కప్పులో 500 మృత దేహాలను కనుగొన్నారు..! ఈ మృతదేహాలు కుళ్లిపోయిన దశలో ఉన్నాయి..!! శరీరభాగాలు లేకుండా అత్యంత భయానక స్థితిలో ఉన్నాయి..!!