Home » Nishvika Aditya
Hyderabad : హైదరాబాద్లోని కూకట్పల్లి పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజ తగిలి ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.