Home » nithiin photos
హీరో నితిన్ తనయుడు అవ్యుక్త్ మొదటి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన భార్య షాలినితో కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పటికి కూడా ఇంకా తన కొడుకు ఫేస్ రివీల్ చేయకపోవడం గమనార్హం.
భీష్మ (Bheeshma) వంటి సక్సెస్ తరువాత మరోసారి ఆ కాంబినేషన్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్(Nithiin), రష్మిక(Rashmika Mandanna).. ఒక అడ్వెంచర్స్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా ఇవాళ (మార్చి 24) గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి (C