-
Home » Nithiin Son
Nithiin Son
హీరో నితిన్ తనయుడు ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు.. ఇప్పుడు కూడా ఫేస్ చూపించలేదుగా..
October 12, 2025 / 07:35 PM IST
హీరో నితిన్ తనయుడు అవ్యుక్త్ మొదటి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన భార్య షాలినితో కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పటికి కూడా ఇంకా తన కొడుకు ఫేస్ రివీల్ చేయకపోవడం గమనార్హం.