Home » Nithya Menen Wonder Women Trailer Release
టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందర్నీ కొంతసమయం పాటు షాక్ కి గురి చేసింది. తాను ప్రెగ్నెంట్ అయినట్లు చెబుతూ సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటోని అప్లోడ్ చేసింది. అయితే అది మలయాళ దర్శకురాలు అంజ�