Home » NITI Aayog meeting
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆదివారం నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతుండగా, సీఎం కేసీఆర్ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. నాలుగు పేజీలతో కూడిన లెటర్ రాశారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బష్కరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా సమావేశాన్ని బష్కరిస్తున్నామని తెలిపారు. లేఖ ద్వారా న�