-
Home » Nitin Gadkari Yotube Pay
Nitin Gadkari Yotube Pay
Nitin Gadkari : కొవిడ్ టైం బాగా కలిసొచ్చింది.. యూట్యూబ్లో నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నా!
September 17, 2021 / 12:27 PM IST
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కొవిడ్ మహమ్మారి సమయం బాగా కలిసొచ్చిందంట.. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్నారట.. తన యూట్యూబ్ ద్వారా గడ్కరీ నెలకు రూ.4 లక్షలు పైనే సంపాదిస్తున్నారట.