Home » Nitin Patel
తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్‌కు సీఎం పదవికి ఎంపిక చేయడంతో డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. లోలోపల బాధగా ఉన్నా పైకి బాధ లేదని కంటతడిపెట్టారు.
గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేశారు.
రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరో మలుపు తిరిగింది. తాను బీజేపీలో చేరటం లేదని సచిన్ పైలట్ ప్రకటించారు. దాంతో పైలట్‌ను బుజ్జగించి తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీయే స్వ�