Home » nitish govt
మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్. జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు
బీహార్ లోని నితీష్ సర్కార్ ఫై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫైర్ అయ్యారు. కరోనా మహమ్మారి ఓ వైపు దేశాన్ని వణికిస్తుంటే..నితీష్ సర్కార్ మాత్రం ఎన్నికల ప్రచారానికి తెరతీస్తున్నారంటూ ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ వేదిక