Home » Nitish Kumar Reddy century
Nitish Kumar Reddy : నితీష్ సెంచరీ సంబరాలు
మెల్బోర్న్ వేదికగా నితీష్‌కుమార్ రెడ్డి తొలి శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను అందుకున్నాడు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నితీష్‌కు భారీ నజరానా ప్రకటించింది.
నితీష్ తొలి సెంచరీ చేయడాన్ని అతడి తండ్రి ముత్యాల రెడ్డి ప్రత్యక్షంగా వీక్షించాడు.
టీమ్ఇండియా నయా ఆల్‌రౌండర్ నితీష్‌కుమార్ రెడ్డి టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు