-
Home » Nitish Rana Stumping
Nitish Rana Stumping
ధోని-అశ్విన్ 'మాస్టర్ ప్లాన్'.. నితీశ్ రాణాను ఎలా ఔట్ చేశారో చూడండి.. వీడియో వైరల్
March 31, 2025 / 07:15 AM IST
నితీశ్ రాణా అశ్విన్ వేసిన నాల్గో బంతిని క్రీజు వదలి ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. ఇది పసిగట్టిన అశ్విన్.. బంతిని వైడ్ బాల్ వేశాడు.