NITISHKUMAR

    నితీష్ కి బిగ్ ఝలక్…బీజేపీలో చేరిన 6గురు జేడీయూ ఎమ్మెల్యేలు

    December 25, 2020 / 02:59 PM IST

    JD(U) suffers setback in Arunachal అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జేడీయూకి 7గురు ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అంతేకాకుండా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరు�

10TV Telugu News