Home » Nivetha Pethuraj News
ఇటీవల తమిళ మీడియాలో కొంతమంది నివేదా పేతురాజ్ పై నెగిటివ్ గా వార్తలు రాశారు. దీంతో నివేదా పేతురాజ్ అలాంటి వార్తలపై తన సోషల్ మీడియాలో సీరియస్ గా స్పందిస్తూ ఫైర్ అయింది.