nizam hostel

    డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

    April 3, 2019 / 02:14 AM IST

    హైదరాబాద్‌ : నగరంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది. సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీసీఎస్ సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మ�

10TV Telugu News