Home » Nizam Nawab
రజాకార్ల ఆగడాలు, అకృత్యాలు మితిమీరిపోవడం, అప్పటికే.. తీవ్రమైన అణచివేతకు గురవడంతో.. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. వెట్టి చాకిరీపై పల్లెల్లో విప్లవం రాజుకుంది. తెలంగాణ మొత్తం.. రజాకార్ వ్యవస్థపై కన్నెర్ర జేసింది. ఆంధ్ర మహాసభ అందించిన చైతన్యంత�