Home » Nizam Sugar Factory
గతంలో పులివెందులతో పోటీ పడి జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ఇప్పుడు కొడంగల్‌తో పోటీపడి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు.
ఆర్టీఐ కింద అధికారులు సమాచారం ఇవ్వటం లేదన్నారు. సింగరేణిలో మూడు మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన మాట వాస్తవమని చెప్పారు.