Home » Nizamabad Formers
నిజామాబాద్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలే వాడతామని ఈసీ చెబుతుంటే.. బ్యాలెట్ పేపరే కావాలంటున్నారు. రైతులు. ఎన్నికల సంఘం అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు రైతుల
పార్లమెంట్ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది నిజామాబాద్. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో... కడుపు మండిన రైతులు నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచి ప్రధాన పార్టీలకే గుబులు పుట్టించారు.