Home » Nizamabad Politics
ఎవరు పోటీకి వచ్చినా సీనియారిటికే ప్రాధాన్యం ఉంటుందని సుదర్శన్ రెడ్డి..
Nizamabad Political Scenario : రాష్ట్ర రాజకీయమంతా ఒక ఎత్తైతే కామారెడ్డి ఒక్కటీ ఒక ఎత్తు అనేలా సాగుతోంది. కారు స్పీడ్‌కు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కూడా కామారెడ్డి రేసులోకి రావడంతో ఉత్తర తెలంగాణ రాజకీయమే గరం గరంగా మారింది.