Nizamabad Politics : బీఆర్ఎస్ కంచుకోట నిజామాబాద్ జిల్లాలో గెలుపెవరిది? అభ్యర్థుల బలాలు, బలహీనతలు

Nizamabad Political Scenario : రాష్ట్ర రాజకీయమంతా ఒక ఎత్తైతే కామారెడ్డి ఒక్కటీ ఒక ఎత్తు అనేలా సాగుతోంది. కారు స్పీడ్‌కు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కూడా కామారెడ్డి రేసులోకి రావడంతో ఉత్తర తెలంగాణ రాజకీయమే గరం గరంగా మారింది.

Nizamabad Politics : బీఆర్ఎస్ కంచుకోట నిజామాబాద్ జిల్లాలో గెలుపెవరిది? అభ్యర్థుల బలాలు, బలహీనతలు

Nizamabad District Political Scenario Battlefiled

కారు పార్టీ కంచుకోట ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.. గత ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో కారు జోరు సాగగా.. ఎల్లారెడ్డిలో మాత్రం హస్తవాసి పనిచేసింది. ఇక ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా కారెక్కేయడంతో ప్రస్తుతం 9 నియోజకవర్గాల్లోనూ గులాబీయే గుబాళిస్తోంది. ఐతే ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ స్వయాన కామారెడ్డి బరిలోకి దిగడంతో ఉమ్మడి జిల్లా మొత్తం కారు పార్టీకి కొత్త జోష్ తెచ్చింది. మరోవైపు కారు స్పీడ్‌కు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కూడా కామారెడ్డి రేసులోకి రావడంతో ఉత్తర తెలంగాణ రాజకీయమే గరం గరంగా మారింది.

Also Read : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. ఉమ్మడి నల్లగొండలో ఎగిరే జెండా ఏది?

రాష్ట్ర రాజకీయమంతా ఒక ఎత్తైతే కామారెడ్డి ఒక్కటీ ఒక ఎత్తు అనేలా సాగుతోంది. ఇక మిగిలిన 8 నియోజకవర్గాల్లోనూ గెలుపు కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు కమలం పార్టీకి కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమైపోయింది.

Also Read : మెదక్‌లో హైఓల్టేజ్ పాలిటిక్స్.. బరిలో బడా లీడర్లు, గెలుపెవరిది?

ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరి సత్తా ఏంటి..? కారు జోరు ఎక్కడెక్కడ ఉంది..? హస్త వాసి పని చేసేదెక్కడ..? కమల దళం ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాలేవి..? జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న 27 మంది ప్రధాన పార్టీల అభ్యర్థుల బలాలు.. బలహీనతలపై విశ్లేషణ.. బ్యాటిల్ ఫీల్డ్ లో..

Also Read : గులాబీ మళ్లీ గుబాలిస్తుందా? కమలం వికసిస్తుందా? నల్గొండ ట్రయాంగిల్‌ ఫైట్‌లో గెలుపెవరిది?