Home » battlefield
Telangana Assembly Elections 2023 : ఎవరి సహకారం లేకుండా రాష్ట్ర రాజకీయాలను ఆకర్షిస్తున్న ఓ నలుగురు మాత్రం ఎన్నికలకే హైలైట్ గా నిలుస్తున్నారు. ఆ నలుగురిలో ఒకరు మాజీ ఐపీఎస్, ఇంకొకరు మాజీ సీఎం తనయుడు, మరో ఇద్దరు సామాన్యులు.
Adilabad District Politics : ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు మామూలుగా సాగడం లేదు. కారు, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీ ఇస్తోంది బీజేపీ.
Nizamabad Political Scenario : రాష్ట్ర రాజకీయమంతా ఒక ఎత్తైతే కామారెడ్డి ఒక్కటీ ఒక ఎత్తు అనేలా సాగుతోంది. కారు స్పీడ్‌కు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కూడా కామారెడ్డి రేసులోకి రావడంతో ఉత్తర తెలంగాణ రాజకీయమే గరం గరంగా మారింది.
Mahabubnagar Politics : మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు కాంగ్రెస్ చీఫ్ రేవంత్, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు వంటి వారు పోటీలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉందో..? నేతల జాతకాలు ఏంటో ఈ రోజు బ్యాటిల్‌ఫీల్డ్‌లో తెలుసు�
Medak Politics : గజ్వేల్ లో సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు కమలం పార్టీ పక్కా స్కెచ్ వేసింది. సీనియర్ నేత ఈటలను బరిలోకి దింపి గట్టి పోటీ ఇస్తోంది కమలదళం.
Khammam District Political Scenario : మెజార్టీ నియోజకవర్గాల్లో జనసేన కూడా బరిలోకి దిగటంతో ఇక్కడ కొత్త దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ప్రముఖ నేతలు పోటీ పడుతున్న ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎవరి బలాబలాలు ఏంటి?
ఢిల్లీ మెట్రో రణరంగంగా మారింది. లేడీస్ కోచ్‌లోకి ఎక్కిన ఓ వ్యక్తి ఇద్దరు మహిళలతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులు, పర్యాటక రంగం కోసం తెరిచి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఇవాళ(అక్టోబర్-21,2019)లడఖ్ లో పర్యటించన ఆయన….పర్యాటకులు సియాచిన్ లో పర్యటించవచ్చన్నారు. సియాచిన్ బేస్ క్�