Nizamabad TRS MLAs

    నిజామాబాద్ టీఆర్ఎస్‌లో అయోమయం.. ఎమ్మెల్యలంతా తలో దారి!

    December 26, 2019 / 12:22 PM IST

    ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గులాబీ పార్టీకి కీలకమైన నిజామాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందంటున్నారు. అధికార పార్టీ నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారట. నేతలందరినీ సమన్వయం చేసేందుకు సీనియర్ నేతలు ఎవరూ లేకపోవడంతో ఎమ్మెల్యేలు �

10TV Telugu News