-
Home » NMACC
NMACC
NMACC Launching Event : అంబానీ ఫుడ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది.. NMACC లాంచింగ్ లో సెలబ్రిటీలకు వెండి ప్లేట్స్‌లో ఫుడ్..
‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) ఓపెనింగ్ కి అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ, క్రీడా, బిజినెస్ ప్రముఖులు కూడా విచ్చేసి సందడి చేశారు.
NMACC : నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ వేడుకలో తారల సందడి.. గ్యాలరీ!
ముకేశ్ అంబానీ(Mukesh Ambani) భార్య నీతా అంబానీ(Nita Ambani) శుక్రవారం రాత్రి (మార్చి 31) ముంబైలో ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ అనే ఒక కొత్త కల్చరల్ సెంటర్ స్టార్ట్ చేసింది. ఈ ప్రారంభ వేడుకకు సౌత్, నార్త్ ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా హాజరయ్యి సందడి చేశారు.
Naatu Naatu : నాటు నాటు పాటకి అలియా, రష్మిక స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో!
నీతా అంబానీ(Nita Ambani) ప్రారంభించిన కల్చరల్ సెంటర్ సెంటర్ వేదిక పై అలియా భట్ (Alia Bhatt), రష్మిక మందన్న (Rashmika Mandanna) కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి అదరగొట్టారు.
NMACC : ఘనంగా ప్రారంభమైన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్.. భారత కళల కోసం అంబానీ అడుగు..
'నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ని ముంబైలో శుక్రవారం రాత్రి ప్రారంభించగా అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు విచ్చేసి సందడి చేశారు.