Home » No Bit Paper
పదోతరగతి క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేయనున్నట్లు గురువారం (సెప్టెంబర్ 26, 2019)న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదోతరగతిలో 20 శాతం ఇంటర్నల్ మార్కులను రద్దు చేయనున్నామని చెప్పారు. వివరాలు.. మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం స