Home » No Community Transmission
భారతదేశంలో కరోనా వ్యాప్తి మూడో దశ నడుస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ భయాందోళన నెలకొంది. ఇప్పటివరకూ దేశంలో కరోనా సోకి మృతిచెందినవారి సంఖ్య 5కు చేరగా, 200