Home » No constructions
ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఇరువైపుల ఉన్న 15 మీటర్ల బఫర్ జోన్ ఏరియాలో ఎలాంటి తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు జరుపకూడదని హైదరాబాద్ మెట్రో పాలిజన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిసరాల్లో ఉన్న భూముల యజమానులను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు బఫర్