Home » No Doctor
భారత్ లో కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా మరణాల్లో కూడా మహారాష్ట్రనే మొదటిస్థానంలో నిలిచింది. అయితే కొందరు బాధితులు వైరస్‌తో పోరాడి మృత్యు ఒడికి చేరుతుండగా.. మరికొందరు హాస్పిటల్స్ లో సరైన వైద్య సదుపాయం