Home » no lock down
తెలంగాణలో రేపటితో లాక్ డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర భేటీ కానుంది. లాక్ డౌన్ ఆంక్షలు, సడలింపులపై రేపు జరగబోయే క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు.