No non veg day

    మాంస రహిత దినోత్సవం నేడు...ప్రభుత్వ అధికారిక ప్రకటన ఎందుకంటే...

    November 25, 2023 / 05:26 AM IST

    నవంబరు 25వతేదీ శనివారం నో నాన్ వెజ్ డేగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 25వతేదీ అంతర్జాతీయ మాంస రహిత దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలో మాంసం దుకాణాలు, కబేళాలను మూసివేసినట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదికారికంగా ప

10TV Telugu News