NO Online classes

    పోలీస్ టీచర్…పేద పిల్లలకు పాఠాలు చెబుతున్న SI

    September 9, 2020 / 11:37 AM IST

    కరడు కట్టిన ఖాకీ దుస్తుల వెనుక వెన్నలాంటి మనస్సు కలిగిన వాడు ఆ పోలీస్. పేదపిల్లలంటే జాలి. కేవలం వారిమీద జాలిపడి వదిలేయకుండా తన బిజీ బిజీ డ్యూటీ చేసుకుంటూనే 30మంది పేదపిల్లలకు పాఠాలు చెబుతున్నారు కర్ణాటక సబ్ ఇన్స్‌స్పెక్టర్ శాంతప్ప జడేమనవర్.

10TV Telugu News