Home » No Place
అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కేబినెట్లో చోటు దక్కలేదు. చివరి వరకు ఆదిమూలపు సురేశ్ పేరు వినిపించినా.. ఆయనకు పదవి దక్కలేదు. బాలినేని అలక, అసంతృప్తితో సమీకరణం మారింది.
లాక్డౌన్ ఒత్తిడిని ఎదుర్కోవటానికి యోగాను ఉపయోగించడంపై గ్రీకు ఆర్థోడాక్స్ చర్చి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. క్రైస్తవ విశ్వాసంలో యోగాకు స్థానం లేదని చర్చి ప్రకటించింది. ఎందుకంటే ఇది హిందూ మతంలో ఒక ప్రాథమిక భాగం అని చర్చి వెల్లడించ�