Home » no tax exemption
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా సైరా నరసింహా రెడ్డి. 150 చిత్రాలు చేసిన తండ్రికి కెరీర్ బెస్ట్ మూవీ అందించాలనే ఉద్ధేశ్యంతో రామ్ చరణ్ ‘సైరా’ సినిమాని భారీ బడ�